Your Money.
Your Control.
మీ డబ్బు.
మీ నియంత్రణ.
SiriGraph is a beautifully simple expense tracker built for real life — track spending, manage credit cards & EMIs, split bills with friends, and grow your savings, all in one app. SiriGraph అనేది నిజ జీవితానికి తగినట్టుగా రూపొందించిన సులభమైన ఖర్చుల ట్రాకర్ — ఖర్చులను ట్రాక్ చేయండి, క్రెడిట్ కార్డులు & EMIలను నిర్వహించండి, స్నేహితులతో బిల్లులు పంచుకోండి, పొదుపును పెంచుకోండి — అన్నీ ఒకే యాప్‌లో.
Everything your money needs,
in one clean app.మీ డబ్బుకు కావాల్సినవన్నీ,
ఒకే ఒక్క క్లీన్ యాప్‌లో.
No clutter, no confusion — just clear tools that help you spend smarter and save more.గందరగోళం లేదు — తెలివిగా ఖర్చు చేయడానికి, ఎక్కువ పొదుపు చేయడానికి సహాయపడే స్పష్టమైన సాధనాలు మాత్రమే.

Understand your money.
Make better decisions.మీ డబ్బును అర్థం చేసుకోండి.
మెరుగైన నిర్ణయాలు తీసుకోండి.
Clear dashboards and category-wise breakdowns show exactly where your money goes — so every decision is backed by real data.స్పష్టమైన డ్యాష్‌బోర్డ్‌లు మరియు కేటగిరీల వారీగా విశ్లేషణ మీ డబ్బు ఎక్కడికి వెళుతుందో ఖచ్చితంగా చూపిస్తాయి.
- Smart spending insightsస్మార్ట్ ఇన్‌సైట్స్
- Track trends over timeట్రెండ్స్ ట్రాక్ చేయండి
- Stay on target with budgetsబడ్జెట్‌తో లక్ష్యంలో ఉండండి
- Category-wise breakdownsకేటగిరీల వారీ విశ్లేషణ

Manage your credit cards
with ease.మీ క్రెడిట్ కార్డులను
సులభంగా నిర్వహించండి.
Add every card — even existing ones with an opening balance — and keep billing cycles, limits and due dates under control.ప్రతి కార్డును జోడించండి — ఇప్పటికే ఉన్న బ్యాలెన్స్‌తో సహా — బిల్లింగ్ సైకిళ్ళు, లిమిట్స్, డ్యూ డేట్‌లను నియంత్రణలో ఉంచుకోండి.
- Add & manage multiple cardsబహుళ కార్డులు జోడించండి
- Track billing cyclesబిల్లింగ్ సైకిల్స్ ట్రాక్ చేయండి
- Monitor credit limitsక్రెడిట్ లిమిట్స్ పర్యవేక్షించండి
- Stay alert on due datesడ్యూ డేట్‌లపై అలర్ట్‌గా ఉండండి
Stay on top of your loans
with ease.మీ లోన్లను సులభంగా
ట్రాక్ చేయండి.
Track every EMI and loan in one place, understand your true repayment cost, and never miss a due date again.ప్రతి EMI మరియు లోన్‌ను ఒకే చోట ట్రాక్ చేయండి, నిజమైన రీపేమెంట్ కాస్ట్‌ను అర్థం చేసుకోండి.
- Track EMIs & loansEMIలు & లోన్లు ట్రాక్ చేయండి
- Know your true costsనిజమైన ఖర్చులు తెలుసుకోండి
- Never miss a due dateడ్యూ డేట్ మిస్ కాదు
- Plan repayments smartlyరీపేమెంట్స్ తెలివిగా ప్లాన్ చేయండి

Never miss
a payment.ఏ పేమెంట్‌ను
మిస్ చేయకండి.
Set up recurring bills once and let SiriGraph auto-log them for you — rent, subscriptions, insurance, all organized.రీకరింగ్ బిల్లులను ఒక్కసారి సెటప్ చేయండి — SiriGraph వాటిని ఆటోమేటిక్‌గా లాగ్ చేస్తుంది.
- Add & manage recurring billsరీకరింగ్ బిల్లులు జోడించండి
- Auto-log transactionsఆటో-లాగ్ ట్రాన్సాక్షన్స్
- Organize betterమెరుగ్గా నిర్వహించండి
- Stay on track, stress-freeస్ట్రెస్ లేకుండా ట్రాక్‌లో ఉండండి

Dream big.
Save smart.పెద్దగా కలలు కనండి.
తెలివిగా సేవ్ చేయండి.
Set clear savings goals — a wedding, a trip, a new gadget — and watch your progress grow with every entry.స్పష్టమైన పొదుపు లక్ష్యాలు పెట్టుకోండి — పెళ్లి, ట్రిప్, కొత్త గాడ్జెట్ — ప్రతి ఎంట్రీతో మీ ప్రోగ్రెస్ పెరగడం చూడండి.
- Set clear goalsస్పష్టమైన లక్ష్యాలు
- Track progress visuallyప్రోగ్రెస్ విజువల్‌గా చూడండి
- Save consistentlyస్థిరంగా సేవ్ చేయండి
- Achieve more, togetherమరింత సాధించండి

Split expenses.
Share fairly. Track easily.ఖర్చులను పంచుకోండి.
న్యాయంగా షేర్ చేయండి.
Splitting a trip or dinner bill with friends? SiriGraph keeps everyone's share clear and fair, in one place.ట్రిప్ లేదా డిన్నర్ బిల్ స్నేహితులతో పంచుకుంటున్నారా? SiriGraph అందరి షేర్‌ను స్పష్టంగా, న్యాయంగా ఉంచుతుంది.
- Split with friends & familyస్నేహితులతో స్ప్లిట్ చేయండి
- Fair & flexible splittingన్యాయమైన, ఫ్లెక్సిబుల్ స్ప్లిట్
- Track your shareమీ షేర్ ట్రాక్ చేయండి
- Everything in one placeఅన్నీ ఒకే చోట

All your finance tools,
in one place.మీ ఆర్థిక సాధనాలన్నీ,
ఒకే చోట.
From categories to credit cards, EMIs to savings goals — everything lives in one clean, organized menu.కేటగిరీల నుండి క్రెడిట్ కార్డుల వరకు, EMIల నుండి పొదుపు లక్ష్యాల వరకు — అన్నీ ఒకే క్లీన్ మెనూలో.
- Profile & settingsప్రొఫైల్ & సెట్టింగ్స్
- Manage categoriesకేటగిరీలు నిర్వహించండి
- Credit cards & EMI trackerక్రెడిట్ కార్డులు & EMI
- Savings goals & moreపొదుపు లక్ష్యాలు & మరిన్ని
More reasons to love SiriGraph.SiriGraph ని ఇష్టపడటానికి మరిన్ని కారణాలు.
App Lock & Biometric Securityయాప్ లాక్ & బయోమెట్రిక్ సెక్యూరిటీ
Fingerprint-protect your financial data, right on your device.మీ డివైస్‌లోనే మీ ఆర్థిక డేటాను ఫింగర్‌ప్రింట్‌తో రక్షించుకోండి.
CSV Data ExportCSV డేటా ఎక్స్‌పోర్ట్
Take your data with you, anytime — export to CSV in one tap.మీ డేటాను ఎప్పుడైనా CSVగా ఎక్స్‌పోర్ట్ చేసుకోండి.
Full Backup & Restoreపూర్తి బ్యాకప్ & రీస్టోర్
Back up your entire app state and restore it on any device.మీ మొత్తం యాప్ డేటాను బ్యాకప్ చేసి, ఏ డివైస్‌లోనైనా రీస్టోర్ చేసుకోండి.
Ad-Free Optionయాడ్-ఫ్రీ ఆప్షన్
Go completely ad-free with a simple, affordable one-time upgrade.చిన్న వన్-టైమ్ అప్‌గ్రేడ్‌తో పూర్తిగా యాడ్-ఫ్రీగా వాడుకోండి.
Telugu + English, Built Inతెలుగు + ఇంగ్లీష్ బిల్ట్-ఇన్
Use SiriGraph comfortably in the language you think in.మీకు నచ్చిన భాషలో SiriGraph వాడుకోండి.
Clean, Modern Designక్లీన్, మోడర్న్ డిజైన్
A calm, distraction-free interface that makes daily tracking a habit, not a chore.ప్రతి రోజు ట్రాకింగ్‌ను ఒక అలవాటుగా మార్చే ప్రశాంతమైన ఇంటర్‌ఫేస్.
Start tracking today.
It's free.ఈరోజే ట్రాకింగ్ ప్రారంభించండి.
ఇది ఉచితం.
Download SiriGraph on Google Play and take the first step toward clearer, calmer control of your money.Google Play నుండి SiriGraph డౌన్‌లోడ్ చేసుకోండి — మీ డబ్బుపై స్పష్టమైన నియంత్రణ వైపు మొదటి అడుగు వేయండి.
Get it on Google PlayGoogle Play లో పొందండి
Scan to downloadడౌన్‌లోడ్ చేయడానికి స్కాన్ చేయండి